Diagnostic Labs
Go digital, Connect better
Deliver enhanced and interactive digital reports.
ఇంకా తెలుసుకోండి
illustration
నేరుగా మీ కస్టమర్లను సంప్రదించండి
మీ ల్యాబ్‌ను ఆన్‌లైన్ చేయడం
పేషంట్లకు డిజిటైజ్ చేయబడిన రిపోర్టుల డెలివరీని ఆటోమేట్ చేయండి
కస్టమర్ల నుండి నేరుగా ఆర్డర్లు తీసుకుని, ఒకే క్లిక్‌తో మెడికల్ రిపోర్టులకు సులభమైన యాక్సెస్‌ను అందించండి.
ఫోన్ ఫోటో
health-id-section-bg

వీరి ద్వారా ఆమోదించబడింది:

national-health-authority
మీ ABHA (హెల్త్ ID)ని సృష్టించండి
మీ డిజిటల్ ఆరోగ్య ప్రయాణాన్ని ప్రారంభించండి.
health-id-section-image

కోవిడ్‌పై పోరాటం!

మెరుగైన ఆరోగ్య ఫలితాల కోసం డిజిటల్‌గా ప్రారంభించబడిన మరియు అనుసంధానించబడిన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ.

కరోనావైరస్‌ను ఎదుర్కోవడానికి భారతదేశాన్ని కనెక్ట్ చేస్తుంది
కోవిడ్-19 ను ఓడించేందుకు సిద్ధం అవ్వడానికి ప్రజలలో ప్రేరణ కలిగించి సమీకృతం చేయడానికి ఆకర్షణీయమైన కార్యక్రమాలు
13.6 M+ వినియోగదారులు
700+ భారతదేశంలో కవర్ చేయబడిన జిల్లాలు
25.9 M+ CoWin సర్టిఫికెట్ డౌన్‌లోడ్లు
83 K+ బుక్ చేయబడ్డ వ్యాక్సినేషన్ స్లాట్‌లు
కస్టమర్ ఎంగేజ్‌మెంట్
దీని ద్వారా కస్టమర్ సంతృప్తి స్థాయిలను అంచనా వేయండి: NPS
విశ్వసనీయ డయాగ్నొస్టిక్ బ్రాండ్‌ను రూపొందించడానికి నెట్ ప్రమోటర్ స్కోర్ (NPS) ని క్రమం తప్పకుండా కొలవండి మరియు అందుకు తగిన చర్యలు చేపట్టండి
ఫోన్ ఫోటో
ఇంటెలిజెంట్ డిజిటల్ రిపోర్ట్స్
రిపోర్టులను మెరుగైన ఇంటరాక్టివ్ ఫార్మాట్ లోకి మార్చండి
త్వరిత, తెలివైన వైద్య నిర్ణయాల కోసం మీ ల్యాబొరేటరీ రిపోర్టులను సులభంగా చదివే విధంగా చేయండి.
ఫోన్ ఫోటో
మొత్తం హెల్త్ డేటా యొక్క సురక్షితమైన స్టోరేజ్
అన్ని రేడియాలజీ మరియు పాథాలజీ నివేదికల యొక్క క్లౌడ్ స్టోరేజ్
మీ ల్యాబ్ రిపోర్టులను రిమోట్‌గా యాక్సెస్ చేసే వీలును కలిపించండి
ఫోన్ ఫోటో
నేరుగా సంప్రదించండి
పేషంట్లు మరియు డాక్టర్ల నుండి నేరుగా ఆర్డర్లు తీసుకోండి
వినియోగదారులు తమ ఆరోగ్యాన్ని క్రమం తప్పకుండా పర్యవేక్షించడానికి దీర్ఘకాలిక వ్యాధుల కోసం సాధారణ తనిఖీ పరీక్షలను షెడ్యూల్ చేయనివ్వండి.
ఫోన్ ఫోటో
Eka.care ప్రోడక్ట్ సూట్ మీ ప్రాక్టీస్‌ను తదుపరి స్థాయికి ఎలా తీసుకువెళ్ళగలదో తెలుసుకోవాలనుకుంటున్నారా?

ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్‌తో ఇంటిగ్రేట్ అవ్వడం

ఆరోగ్య సేవల యొక్క యాక్సెసిబిలిటీ మరియు సమానత్వాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో, ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ 27 సెప్టెంబర్ 2021 నాడు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రారంభించబడింది. 'పౌర-కేంద్రీకృత' విధానంతో ఇప్పటికే ఉన్న ఆరోగ్య వ్యవస్థలకు మద్దతు ఇవ్వడానికి ఈ మిషన్ IT మరియు సంబంధిత సాంకేతికతలను వినియోగించుకుంటుంది.

సమర్థవంతమైనది మరియు యాక్సెసబుల్

వ్యక్తి యొక్క అవగాహనాపూర్వక సమ్మతి ఆధారంగా వ్యక్తులు మరియు హెల్త్‌కేర్ ప్రొఫెషనల్స్ మరియు సర్వీసెస్ ప్రొవైడర్లు సులభంగా యాక్సెస్ చేయదగిన వ్యక్తిగత హెల్త్ రికార్డుల వ్యవస్థ.

పారదర్శకమైనది మరియు జవాబుదారి

హెల్త్ సెక్టార్ యొక్క సర్వీస్ లెవల్స్ వ్యాప్తంగా అంగీకరించిన కెపిఐ ల ప్రకారం అన్ని హెల్త్ ఇన్స్టిట్యూషన్లు మరియు ప్రొఫెషనల్స్ పని తీరు యొక్క రియల్ టైమ్ మానీటరింగ్.

సురక్షితం మరియు పదిలం

పటిష్టమైన భద్రత మరియు ఎన్‌క్రిప్షన్ మెకానిజమ్‌లతో నిర్మించబడింది మరియు మీ సమ్మతి లేకుండా ఎటువంటి సమాచారం షేర్ చేయబడదు.

భారతీయుల కోసం రూపొందించబడింది హెల్త్‌కేర్ ఎకోసిస్టమ్
కనెక్టెడ్ కేర్
మీ ఆరోగ్యానికి బాధ్యత వహించండి
మమ్మల్ని సంప్రదించండి
NDHM మరియు CoWin పోర్టల్స్‌తో ఇంటిగ్రేట్ చేయబడింది
కాపీరైట్ © 2024 EKA.CARE గురించి
twitter
linkedin
facebook
instagram
koo